Sat, Oct 24, 2026
YouTube
Rivx Studios
News Thumb మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. లేకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం News Thumb కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం గిరిజన ప్రాంతాల్లో 125 రోజుల ఉపాధి హామీ ఉపాధి హామీపై సీతక్క మార్క్ చర్యలు News Thumb ప్రపంచ తపాలా దినోత్సవం: ఉత్తరాల నుంచి డిజిటల్ యుగం వరకు.. ప్రజల హృదయాలను కలిపే తపాలా వ్యవస్థ News Thumb కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: మంత్రి పొంగులేటి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఆఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్ సమరం! అక్టోబర్ తొలి వారంలో ఆరంభం.. నవంబర్ 21న మెగా ఫైనల్ News Thumb గువాహటిలో గర్జించిన టీమిండియా.. 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం News Thumb భరతసింహి రెడ్డితో గోడవ | ఆయనుంటే పక్కా ఎమ్మెల్యే| మామూలు ఇంటర్యూ కాదు | మాజీ జెడ్పిటిసి భాగ్యలక్ష్మి News Thumb తెలంగాణ మెడికల్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వ నిర్ణయాలు News Thumb బ్యానర్లపై ‘సేవకులు’... చేతల్లో మాత్రం కాలయాపన.! జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై పాలమూరు టు ప్రజాభవన్ పాదయాత్ర News Thumb అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం(Happy Daughters Day) — సెప్టెంబర్ 27 నవోదయం ప్రత్యేకం : News Thumb దుందుబి వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం News Thumb నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాలాది హైందవి News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb షాద్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ చెస్ కార్యక్రమం నిర్వహణ News Thumb ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి News Thumb డబ్బుల కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు News Thumb స్వేరో నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ నిర్మాణ సన్నాహక సమావేశం : గిద్ద విజయ్ కుమార్ స్వేరో నారాయణపేట జిల్లా ఇన్చార్జి News Thumb గణేష్ నిమజ్జనం ఏర్పాలను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి News Thumb నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb వరంగల్ విమానాశ్రయానికి పి.వి. నరసింహారావు పేరు పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గోగులపాటి కృష్ణమోహన్ విజ్ఞప్తి News Thumb గణేష్ నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో రమణారెడ్డి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన News Thumb గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు News Thumb చంద్రా గార్డెన్‌లో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ News Thumb ఛలో కొడంగల్.. పాంచ జన్య సంకల్ప సభకు తన సైన్యం తో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ నేను రవి రాథోడ్ News Thumb ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం: కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి News Thumb అసైన్మెంట్ భూమిలో దళితులకు హక్కులు కల్పించాలి -బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ News Thumb కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు ప్రమాదంలో మృతి చెందిన రాఘవేందర్ కుటుంబానికి రూ.25,500 ఆర్థిక సాయం News Thumb ఎమ్మెల్యే సహకారంతో ఎల్లికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు News Thumb దేవునిపడకల్‌లో శాలివాహన కుమ్మరి సంఘం మినీ ఫంక్షన్‌ హాల్‌కు భూమిపూజ News Thumb గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డు సభ్యులు News Thumb ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు News Thumb వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ News Thumb గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు News Thumb పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం News Thumb యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి News Thumb కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్‌ అందించిన విద్యా సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి News Thumb ఎంఐఎం జిల్లా అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb సీఎం, మంత్రులపైనే కేసులు పెట్టాలి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb ప్రజాభద్రత–పోలీసు బాధ్యతపై కిష్టారం గ్రామంలో అవగాహన కార్యక్రమం News Thumb వరంగల్‌లో ఘనంగా MRPS–MSP జాతీయ సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ News Thumb రఘు రాములు మనవరాలి తొట్టెల కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులతో మానవహారం – ప్రభుత్వానికి భాగ్యరధి డిగ్రీ కళాశాల డిమాండ్ News Thumb గణేష్ మండప నిర్వాహకులతో అవగాహన సన్నాహాక సమావేశం News Thumb నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం News Thumb సెక్యూరిటీ కార్మికులకి రావలసిన వేత్తనం ఇప్పించిన బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి News Thumb బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb జడ్చర్ల పర్యాటకాభివృద్ధికి మరో అడుగు.. హరిత హోటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి News Thumb "మీడియా రంగంలో బీసీ / ఎస్సీ / ఎస్టీ కుల ప్రాతినిద్యము ఉండాల్సిందే ..!! News Thumb తాతా మధు దిష్టిబొమ్మ దహనం స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్ News Thumb తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) పిలుపుకు మద్దతుగా చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్ News Thumb అంబేద్కరా...! రాజ్యాంగ పరిరక్షణలో రేవంత్ సర్కార్ కి మంచి బుద్ధిని ప్రసాదించు... News Thumb గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించి సామాజిక భద్రత కల్పించాలి News Thumb కొత్తూరులో ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ ఎంపిక పోటీలు News Thumb హైదరాబాద్ అభివృద్ధిలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సేవలు News Thumb కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి : ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ News Thumb కల్వకుర్తి పట్టణంలో బిజెపి BJYM నాయకుల అక్రమ అరెస్ట్ News Thumb వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ News Thumb రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ రైతు గర్జన కాంగ్రెస్‌ పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు — మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. లేకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం News Thumb కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం గిరిజన ప్రాంతాల్లో 125 రోజుల ఉపాధి హామీ ఉపాధి హామీపై సీతక్క మార్క్ చర్యలు News Thumb ప్రపంచ తపాలా దినోత్సవం: ఉత్తరాల నుంచి డిజిటల్ యుగం వరకు.. ప్రజల హృదయాలను కలిపే తపాలా వ్యవస్థ News Thumb కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: మంత్రి పొంగులేటి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఆఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్ సమరం! అక్టోబర్ తొలి వారంలో ఆరంభం.. నవంబర్ 21న మెగా ఫైనల్ News Thumb గువాహటిలో గర్జించిన టీమిండియా.. 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం News Thumb భరతసింహి రెడ్డితో గోడవ | ఆయనుంటే పక్కా ఎమ్మెల్యే| మామూలు ఇంటర్యూ కాదు | మాజీ జెడ్పిటిసి భాగ్యలక్ష్మి News Thumb తెలంగాణ మెడికల్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వ నిర్ణయాలు News Thumb బ్యానర్లపై ‘సేవకులు’... చేతల్లో మాత్రం కాలయాపన.! జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై పాలమూరు టు ప్రజాభవన్ పాదయాత్ర News Thumb అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం(Happy Daughters Day) — సెప్టెంబర్ 27 నవోదయం ప్రత్యేకం : News Thumb దుందుబి వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం News Thumb నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాలాది హైందవి News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb షాద్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ చెస్ కార్యక్రమం నిర్వహణ News Thumb ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి News Thumb డబ్బుల కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు News Thumb స్వేరో నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ నిర్మాణ సన్నాహక సమావేశం : గిద్ద విజయ్ కుమార్ స్వేరో నారాయణపేట జిల్లా ఇన్చార్జి News Thumb గణేష్ నిమజ్జనం ఏర్పాలను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి News Thumb నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb వరంగల్ విమానాశ్రయానికి పి.వి. నరసింహారావు పేరు పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గోగులపాటి కృష్ణమోహన్ విజ్ఞప్తి News Thumb గణేష్ నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో రమణారెడ్డి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన News Thumb గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు News Thumb చంద్రా గార్డెన్‌లో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ News Thumb ఛలో కొడంగల్.. పాంచ జన్య సంకల్ప సభకు తన సైన్యం తో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ నేను రవి రాథోడ్ News Thumb ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం: కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి News Thumb అసైన్మెంట్ భూమిలో దళితులకు హక్కులు కల్పించాలి -బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ News Thumb కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు ప్రమాదంలో మృతి చెందిన రాఘవేందర్ కుటుంబానికి రూ.25,500 ఆర్థిక సాయం News Thumb ఎమ్మెల్యే సహకారంతో ఎల్లికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు News Thumb దేవునిపడకల్‌లో శాలివాహన కుమ్మరి సంఘం మినీ ఫంక్షన్‌ హాల్‌కు భూమిపూజ News Thumb గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డు సభ్యులు News Thumb ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు News Thumb వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ News Thumb గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు News Thumb పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం News Thumb యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి News Thumb కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్‌ అందించిన విద్యా సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి News Thumb ఎంఐఎం జిల్లా అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb సీఎం, మంత్రులపైనే కేసులు పెట్టాలి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb ప్రజాభద్రత–పోలీసు బాధ్యతపై కిష్టారం గ్రామంలో అవగాహన కార్యక్రమం News Thumb వరంగల్‌లో ఘనంగా MRPS–MSP జాతీయ సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ News Thumb రఘు రాములు మనవరాలి తొట్టెల కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులతో మానవహారం – ప్రభుత్వానికి భాగ్యరధి డిగ్రీ కళాశాల డిమాండ్ News Thumb గణేష్ మండప నిర్వాహకులతో అవగాహన సన్నాహాక సమావేశం News Thumb నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం News Thumb సెక్యూరిటీ కార్మికులకి రావలసిన వేత్తనం ఇప్పించిన బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి News Thumb బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb జడ్చర్ల పర్యాటకాభివృద్ధికి మరో అడుగు.. హరిత హోటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి News Thumb "మీడియా రంగంలో బీసీ / ఎస్సీ / ఎస్టీ కుల ప్రాతినిద్యము ఉండాల్సిందే ..!! News Thumb తాతా మధు దిష్టిబొమ్మ దహనం స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్ News Thumb తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) పిలుపుకు మద్దతుగా చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్ News Thumb అంబేద్కరా...! రాజ్యాంగ పరిరక్షణలో రేవంత్ సర్కార్ కి మంచి బుద్ధిని ప్రసాదించు... News Thumb గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించి సామాజిక భద్రత కల్పించాలి News Thumb కొత్తూరులో ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ ఎంపిక పోటీలు News Thumb హైదరాబాద్ అభివృద్ధిలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సేవలు News Thumb కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి : ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ News Thumb కల్వకుర్తి పట్టణంలో బిజెపి BJYM నాయకుల అక్రమ అరెస్ట్ News Thumb వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ News Thumb రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ రైతు గర్జన కాంగ్రెస్‌ పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు — మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. లేకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం - Rivx Studios
Telangana

మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. లేకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం

Published on October 24, 2026 at 4:38 AM

3,846 Views

Quick Summary:

మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. లేకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం

మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం

ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. లేకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం


మియాపూర్‌ రాజధాని రణభేరి సభలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, నవోదయం ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మియాపూర్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీఆర్ఎస్ రాజధాని రణభేరి సభ’లో ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తూ, ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఫేక్ ఎంవోయూలతో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. గతంలో నిర్వహించిన ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ల ద్వారా వాస్తవంగా ఎన్ని పెట్టుబడులు వచ్చాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం, వాటి వివరాలను వెల్లడించాలని కోరారు. పారిశ్రామిక అవసరాల కోసం రైతుల నుంచి సేకరించిన భూములను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్‌కు కనీస సౌకర్యాలు కల్పించాలి

నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయలాంటిదని కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్న ప్రతిపాదనలను అంగీకరించలేదని గుర్తుచేశారు. రాష్ట్ర జనాభాలో గణనీయమైన భాగం హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారని, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఒకప్పుడు ముత్యాల నగరంగా, ఐటీ రంగానికి కేంద్రంగా పేరొందిన హైదరాబాద్‌లో నేడు కనీస సౌకర్యాల కొరత కనిపిస్తోందని విమర్శించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు, డ్రైనేజీ నీరు మంచినీటిలో కలిసిపోవడం, రహదారులపై గుంతలు, వీధి దీపాల నిర్వహణలో లోపాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. రూ.11 వేల కోట్ల బడ్జెట్ ఉన్న జీహెచ్ఎంసీలో రహదారుల పరిస్థితి ఇంత దారుణంగా ఉండటమేంటని ప్రశ్నించారు.

బిర్యానీ, ఇరానీ చాయ్, ముత్యాలకు ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌ను దోమలు, వీధి కుక్కల సమస్యలు వేధిస్తున్నాయని అన్నారు. జవహర్‌నగర్ డంప్‌యార్డ్ పరిసరాల్లో కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, నాణ్యమైన రహదారులు, పారిశుధ్య నిర్వహణ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి

హైదరాబాద్‌ను ఐటీ నగరంగా తీర్చిదిద్దడంలో ఐటీ ఉద్యోగులు చేసిన కృషిని కవిత అభినందించారు. అయితే కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావంతో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయని, ఐటీ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రత్యేక విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. ఐటీ ఉద్యోగులకు అండగా నిలిచేందుకు తమ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.

పారిశుధ్య కార్మికుల ఉపాధికి రక్షణ

నగరంలో చెత్త సేకరణ ద్వారా జీవనోపాధి పొందుతున్న కార్మికుల ఉపాధికి ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని కవిత కోరారు. చెత్త సేకరణ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని, కాంట్రాక్టుల పేరుతో వారి ఉపాధిని దెబ్బతీయవద్దని ప్రభుత్వానికి సూచించారు. కార్మికులకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి నివాసం ఎదుట చెత్తను తీసుకెళ్లి వేస్తామని హెచ్చరించారు.

కేవలం సమస్యలను ప్రస్తావించి వదిలేయడం తమ విధానం కాదని, ప్రజా సమస్యలపై ప్రశ్నించడంతో పాటు పరిష్కారాల కోసం పోరాడుతామని చెప్పారు. రైతుల సమస్యలపై సైతం తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.

యువత, మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యం

యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని కవిత పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చే వారు ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజల మధ్య ఉండాలని సూచించారు. ప్రజలకు తమ సమస్యలు పరిష్కరించగల నాయకులుగా నమ్మకం కలిగించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు నగరంలో మెరుగైన రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించే కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు.

మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తాం

ముస్లింలను రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉపయోగించుకుని మోసం చేశాయని కవిత ఆరోపించారు. మైనారిటీల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని, వారు టీఆర్ఎస్‌లో చేరి ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. పాతబస్తీ రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు, మెరుగైన ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

క్రమశిక్షణతో పనిచేయాలి

టీఆర్ఎస్ కొత్త పార్టీ కావడంతో ఇతర పార్టీల కంటే ఎక్కువగా కష్టపడి ప్రజల్లోకి వెళ్లాలని కవిత పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే వారు ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని అన్నారు. హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్ల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీకాంత్ గౌడ్‌కు మద్దతుగా నిలవాలని కోరారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం, నగర అభివృద్ధి లక్ష్యంగా క్రమశిక్షణతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని కవిత పిలుపునిచ్చారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com