Fri, Oct 09, 2026
YouTube
Rivx Studios
News Thumb ప్రపంచ తపాలా దినోత్సవం: ఉత్తరాల నుంచి డిజిటల్ యుగం వరకు.. ప్రజల హృదయాలను కలిపే తపాలా వ్యవస్థ News Thumb కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: మంత్రి పొంగులేటి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఆఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్ సమరం! అక్టోబర్ తొలి వారంలో ఆరంభం.. నవంబర్ 21న మెగా ఫైనల్ News Thumb గువాహటిలో గర్జించిన టీమిండియా.. 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం News Thumb భరతసింహి రెడ్డితో గోడవ | ఆయనుంటే పక్కా ఎమ్మెల్యే| మామూలు ఇంటర్యూ కాదు | మాజీ జెడ్పిటిసి భాగ్యలక్ష్మి News Thumb తెలంగాణ మెడికల్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వ నిర్ణయాలు News Thumb బ్యానర్లపై ‘సేవకులు’... చేతల్లో మాత్రం కాలయాపన.! జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై పాలమూరు టు ప్రజాభవన్ పాదయాత్ర News Thumb అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం(Happy Daughters Day) — సెప్టెంబర్ 27 నవోదయం ప్రత్యేకం : News Thumb దుందుబి వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం News Thumb నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాలాది హైందవి News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb షాద్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ చెస్ కార్యక్రమం నిర్వహణ News Thumb ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి News Thumb డబ్బుల కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు News Thumb స్వేరో నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ నిర్మాణ సన్నాహక సమావేశం : గిద్ద విజయ్ కుమార్ స్వేరో నారాయణపేట జిల్లా ఇన్చార్జి News Thumb గణేష్ నిమజ్జనం ఏర్పాలను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి News Thumb నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb వరంగల్ విమానాశ్రయానికి పి.వి. నరసింహారావు పేరు పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గోగులపాటి కృష్ణమోహన్ విజ్ఞప్తి News Thumb గణేష్ నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో రమణారెడ్డి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన News Thumb గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు News Thumb చంద్రా గార్డెన్‌లో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ News Thumb ఛలో కొడంగల్.. పాంచ జన్య సంకల్ప సభకు తన సైన్యం తో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ నేను రవి రాథోడ్ News Thumb ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం: కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి News Thumb అసైన్మెంట్ భూమిలో దళితులకు హక్కులు కల్పించాలి -బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ News Thumb కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు ప్రమాదంలో మృతి చెందిన రాఘవేందర్ కుటుంబానికి రూ.25,500 ఆర్థిక సాయం News Thumb ఎమ్మెల్యే సహకారంతో ఎల్లికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు News Thumb దేవునిపడకల్‌లో శాలివాహన కుమ్మరి సంఘం మినీ ఫంక్షన్‌ హాల్‌కు భూమిపూజ News Thumb గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డు సభ్యులు News Thumb ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు News Thumb వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ News Thumb గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు News Thumb పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం News Thumb యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి News Thumb కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్‌ అందించిన విద్యా సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి News Thumb ఎంఐఎం జిల్లా అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb సీఎం, మంత్రులపైనే కేసులు పెట్టాలి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb ప్రజాభద్రత–పోలీసు బాధ్యతపై కిష్టారం గ్రామంలో అవగాహన కార్యక్రమం News Thumb వరంగల్‌లో ఘనంగా MRPS–MSP జాతీయ సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ News Thumb రఘు రాములు మనవరాలి తొట్టెల కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులతో మానవహారం – ప్రభుత్వానికి భాగ్యరధి డిగ్రీ కళాశాల డిమాండ్ News Thumb గణేష్ మండప నిర్వాహకులతో అవగాహన సన్నాహాక సమావేశం News Thumb నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం News Thumb సెక్యూరిటీ కార్మికులకి రావలసిన వేత్తనం ఇప్పించిన బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి News Thumb బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb జడ్చర్ల పర్యాటకాభివృద్ధికి మరో అడుగు.. హరిత హోటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి News Thumb "మీడియా రంగంలో బీసీ / ఎస్సీ / ఎస్టీ కుల ప్రాతినిద్యము ఉండాల్సిందే ..!! News Thumb తాతా మధు దిష్టిబొమ్మ దహనం స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్ News Thumb తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) పిలుపుకు మద్దతుగా చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్ News Thumb అంబేద్కరా...! రాజ్యాంగ పరిరక్షణలో రేవంత్ సర్కార్ కి మంచి బుద్ధిని ప్రసాదించు... News Thumb గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించి సామాజిక భద్రత కల్పించాలి News Thumb కొత్తూరులో ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ ఎంపిక పోటీలు News Thumb హైదరాబాద్ అభివృద్ధిలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సేవలు News Thumb కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి : ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ News Thumb కల్వకుర్తి పట్టణంలో బిజెపి BJYM నాయకుల అక్రమ అరెస్ట్ News Thumb వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ News Thumb రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ రైతు గర్జన కాంగ్రెస్‌ పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు — మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb ప్రపంచ తపాలా దినోత్సవం: ఉత్తరాల నుంచి డిజిటల్ యుగం వరకు.. ప్రజల హృదయాలను కలిపే తపాలా వ్యవస్థ News Thumb కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: మంత్రి పొంగులేటి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఆఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్ సమరం! అక్టోబర్ తొలి వారంలో ఆరంభం.. నవంబర్ 21న మెగా ఫైనల్ News Thumb గువాహటిలో గర్జించిన టీమిండియా.. 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం News Thumb భరతసింహి రెడ్డితో గోడవ | ఆయనుంటే పక్కా ఎమ్మెల్యే| మామూలు ఇంటర్యూ కాదు | మాజీ జెడ్పిటిసి భాగ్యలక్ష్మి News Thumb తెలంగాణ మెడికల్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వ నిర్ణయాలు News Thumb బ్యానర్లపై ‘సేవకులు’... చేతల్లో మాత్రం కాలయాపన.! జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై పాలమూరు టు ప్రజాభవన్ పాదయాత్ర News Thumb అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం(Happy Daughters Day) — సెప్టెంబర్ 27 నవోదయం ప్రత్యేకం : News Thumb దుందుబి వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం News Thumb నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాలాది హైందవి News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb షాద్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ చెస్ కార్యక్రమం నిర్వహణ News Thumb ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి News Thumb డబ్బుల కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు News Thumb స్వేరో నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ నిర్మాణ సన్నాహక సమావేశం : గిద్ద విజయ్ కుమార్ స్వేరో నారాయణపేట జిల్లా ఇన్చార్జి News Thumb గణేష్ నిమజ్జనం ఏర్పాలను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి News Thumb నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb వరంగల్ విమానాశ్రయానికి పి.వి. నరసింహారావు పేరు పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గోగులపాటి కృష్ణమోహన్ విజ్ఞప్తి News Thumb గణేష్ నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో రమణారెడ్డి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన News Thumb గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు News Thumb చంద్రా గార్డెన్‌లో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ News Thumb ఛలో కొడంగల్.. పాంచ జన్య సంకల్ప సభకు తన సైన్యం తో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ నేను రవి రాథోడ్ News Thumb ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం: కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి News Thumb అసైన్మెంట్ భూమిలో దళితులకు హక్కులు కల్పించాలి -బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ News Thumb కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు ప్రమాదంలో మృతి చెందిన రాఘవేందర్ కుటుంబానికి రూ.25,500 ఆర్థిక సాయం News Thumb ఎమ్మెల్యే సహకారంతో ఎల్లికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు News Thumb దేవునిపడకల్‌లో శాలివాహన కుమ్మరి సంఘం మినీ ఫంక్షన్‌ హాల్‌కు భూమిపూజ News Thumb గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డు సభ్యులు News Thumb ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు News Thumb వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ News Thumb గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు News Thumb పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం News Thumb యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి News Thumb కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్‌ అందించిన విద్యా సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి News Thumb ఎంఐఎం జిల్లా అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb సీఎం, మంత్రులపైనే కేసులు పెట్టాలి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb ప్రజాభద్రత–పోలీసు బాధ్యతపై కిష్టారం గ్రామంలో అవగాహన కార్యక్రమం News Thumb వరంగల్‌లో ఘనంగా MRPS–MSP జాతీయ సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ News Thumb రఘు రాములు మనవరాలి తొట్టెల కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులతో మానవహారం – ప్రభుత్వానికి భాగ్యరధి డిగ్రీ కళాశాల డిమాండ్ News Thumb గణేష్ మండప నిర్వాహకులతో అవగాహన సన్నాహాక సమావేశం News Thumb నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం News Thumb సెక్యూరిటీ కార్మికులకి రావలసిన వేత్తనం ఇప్పించిన బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి News Thumb బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb జడ్చర్ల పర్యాటకాభివృద్ధికి మరో అడుగు.. హరిత హోటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి News Thumb "మీడియా రంగంలో బీసీ / ఎస్సీ / ఎస్టీ కుల ప్రాతినిద్యము ఉండాల్సిందే ..!! News Thumb తాతా మధు దిష్టిబొమ్మ దహనం స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్ News Thumb తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) పిలుపుకు మద్దతుగా చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్ News Thumb అంబేద్కరా...! రాజ్యాంగ పరిరక్షణలో రేవంత్ సర్కార్ కి మంచి బుద్ధిని ప్రసాదించు... News Thumb గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించి సామాజిక భద్రత కల్పించాలి News Thumb కొత్తూరులో ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ ఎంపిక పోటీలు News Thumb హైదరాబాద్ అభివృద్ధిలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సేవలు News Thumb కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి : ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ News Thumb కల్వకుర్తి పట్టణంలో బిజెపి BJYM నాయకుల అక్రమ అరెస్ట్ News Thumb వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ News Thumb రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ రైతు గర్జన కాంగ్రెస్‌ పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు — మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి - Rivx Studios
Telangana

యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

Published on September 12, 2026 at 3:54 AM

2,245 Views

Quick Summary:

యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

చింతకుంటపల్లి, సెప్టెంబర్ 12 (నవోదయం న్యూస్):

షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలం చింతకుంటపల్లి గ్రామానికి చెందిన యువ రైతు పారేష్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు.

రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే విధానాలు, సహజ మరియు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చ సాగింది. ముఖ్యంగా యువత వ్యవసాయాన్ని ఉపాధి అవకాశంగా మాత్రమే కాకుండా ఆధునిక వ్యాపార రంగంగా కూడా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా యువ రైతు పారేష్ యాదవ్ తాను సాగు చేస్తున్న పంటలను కోదండ రెడ్డికి చూపించి, తన వ్యవసాయ అనుభవాలను వివరించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, సాగునీటి వినియోగం, పంటల సంరక్షణ, మార్కెటింగ్ తదితర అంశాలపై తన అనుభవాలను ఆయన వివరించారు.

యువ రైతులకు ప్రోత్సాహం అవసరం


యువ రైతుల్లో వ్యవసాయంపై ఆసక్తిని పెంచేందుకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని పారేష్ యాదవ్ కోరారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం, పంటల మార్కెటింగ్‌కు మెరుగైన అవకాశాలు, వ్యవసాయ ఆధారిత ఉపాధి రంగాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ ప్రాంతాల్లో యువతకు మంచి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.

అలాగే రైతులకు శాస్త్రీయ సాగు విధానాలపై అవగాహన కల్పించడం, సహజ వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడటం, పంటలకు సరైన మార్కెట్ సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు వ్యవసాయ రంగ అభివృద్ధికి దోహదపడతాయని చర్చించారు.

యువ రైతు పారేష్ యాదవ్ వ్యవసాయంపై చూపుతున్న ఆసక్తిని ఈ సందర్భంగా కోదండ రెడ్డి అభినందించినట్లు తెలిపారు. యువత వ్యవసాయ రంగంలోకి మరింతగా రావడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

ఈ భేటీ ద్వారా చింతకుంటపల్లి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల యువ రైతుల సమస్యలు, వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన అంశాలను ఉన్నతస్థాయిలో చర్చించే అవకాశం లభించిందని పారేష్ యాదవ్ తెలిపారు.

chintakuntapalli-yuva-raitu-paresh-yadav-kodanda-reddy-meeting
చింతకుంటపల్లి, కేశంపేట్, షాద్‌నగర్, పారేష్ యాదవ్, కోదండ రెడ్డి, తెలంగాణ వ్యవసాయం, యువ రైతు, వ్యవసాయ అభివృద్ధి, ఆధునిక వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయం, రైతుల సమస్యలు, రైతు సంక్షేమం, వ్యవసాయ సాంకేతికత, నవోదయం న్యూస్

#Chintakuntapalli #Keshampet #Shadnagar #PareshYadav #KodandaReddy #TelanganaAgriculture #YuvaRaitu #Farmers #ModernAgriculture #OrganicFarming #NaturalFarming #RythuSankesham #NavodayamNews #TelanganaNews
Verified Staff Journalist admin admin@rivxstudios.com