స్వేరో నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ నిర్మాణ సన్నాహక సమావేశం : గిద్ద విజయ్ కుమార్ స్వేరో నారాయణపేట జిల్లా ఇన్చార్జి
నారాయణపేట/నవోదయం :
స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కమిటీ నిర్మాణం.
ఈనెల 14న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కమిటీలను రద్దుచేసి రాష్ట్ర కమిటీ మళ్లీ నూతన జిల్లా కమిటీలను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని జారీ చేయగా రాష్ట్ర కమిటీ నారాయణపేట జిల్లా ఇన్చార్జిగా గిద్ద విజయ్ కుమార్ స్వేరోని నియమించినందున నేడు నారాయణపేట జిల్లాలోని సీనియర్ నాయకులతో చర్చించి ఈనెల 28న ఉదయం 11 గంటలకు స్వేరోస్ నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ పూర్తి చేయుటకు చర్చించారు. నూతన స్వేరో లీడర్లు యువజన లీడర్లు విద్యార్థి నాయకులు అంబేద్కర్ వాదులు బహుజనవాదులు ఆకాశమే హద్దుగా పనిచేయాలని ఉద్దేశించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఈనెల 28 తారీఖున అంబేద్కర్ కళాభావన్ నారాయణపేటలో కమిటీ నిర్మాణానికి వచ్చి విజయవంతం చేయాలని గిద్ద విజయ్ కుమార్ స్వేరో కోరారు కార్యక్రమంలో బోడ వెంకటేష్ రాష్ట్ర కమిటీ మెంబర్ సీనియర్. నరసింహన్ , మాజీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి నరేష్.కృష్ణ, పొన్నయ్య. రమేష్.ఈశ్వరమ్మ, రమేష్. తదితరులు పాల్గొన్నారు...
Telangana
స్వేరో నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ నిర్మాణ సన్నాహక సమావేశం : గిద్ద విజయ్ కుమార్ స్వేరో నారాయణపేట జిల్లా ఇన్చార్జి
Quick Summary:
స్వేరో నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ నిర్మాణ సన్నాహక సమావేశం : గిద్ద విజయ్ కుమార్ స్వేరో నారాయణపేట జిల్లా ఇన్చార్జి