సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి /నవోదయం:
గండి మైసమ్మ: గండి మైసమ్మ చౌరస్తా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సుపతం హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరై హాజరై హోటల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ నూతనంగా హోటల్‌ను ఏర్పాటు చేసిన యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. హోటల్ వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు బొగునూరి శ్రీనివాస్ రెడ్డి, రాము గౌడ్, బుచ్చిరెడ్డి, జిమ్మి దేవేందర్, ఏనుగు శ్రీనివాస్ రెడ్డి,కూన రాఘవేందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Telangana
సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
Quick Summary:
సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

