ఛలో కొడంగల్.. పాంచ జన్య సంకల్ప సభకు తన సైన్యం తో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ నేను రవి రాథోడ్
తెలంగాణ రక్షణ సేన పాంచ జన్య సూత్రాలను తెలంగాణలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఉచిత వైద్యం ,ఉచిత విద్య, ఉపాధి వ్యవసాయం,సామాజిక న్యాయ తెలంగాణ కోసం ప్రజలందరూ కవితమ్మకి బాసటగా నిలవాలని తద్వారా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో అత్యధిక స్థానాలు గెలిచి అధికారం దిశగా మీరు తోడ్పాటు అందించాలని కవిత గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి గ్యారంటీలో ఏ ఒక్క దాన్ని కూడా నెరవేర్చకుండా మూడు సంవత్సరాలు కాలయాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం ను ఎత్తి చూపడానికి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారితో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ రవి రాథోడ్... ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు ఎలుక పవన్, శ్రీపతిరావు, రాజేష్ నాయక్ తలకొండపల్లి నాయకులు వడ్డే సాయి, రాము. కడ్తాల్ మండలం విజయ్ రాథోడ్, సుమన్, లచ్చిరాం నాయక్ కడ్తాల్ మండల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆంగోత్ ఉమేష్ నాయక్, సురేష్,అశోక్, మధు, శివా, తరుణ్, పాల్గొన్నారు
Telangana
ఛలో కొడంగల్.. పాంచ జన్య సంకల్ప సభకు తన సైన్యం తో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ నేను రవి రాథోడ్
Quick Summary:
ఛలో కొడంగల్.. పాంచ జన్య సంకల్ప సభకు తన సైన్యం తో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ నేను రవి రాథోడ్