Mon, Aug 17, 2026
YouTube
Rivx Studios
News Thumb జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు News Thumb డిప్యూటి సిఎం పవణ్ కళ్యాన్ సోదరుడు నాగబాబుకు క్యాబినెట్ ర్యాంక్ News Thumb జడ్చర్ల గంగాపూర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం News Thumb సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీకి శ్రీకారం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు News Thumb డిప్యూటి సిఎం పవణ్ కళ్యాన్ సోదరుడు నాగబాబుకు క్యాబినెట్ ర్యాంక్ News Thumb జడ్చర్ల గంగాపూర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం News Thumb సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీకి శ్రీకారం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం
తాజా వార్తలు
జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు - Rivx Studios
Telangana

జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు

Published on August 17, 2026 at 6:30 AM

1,284 Views

News Image
Quick Summary:

జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు

జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు

జడ్చర్ల/నవోదయం: ఆర్య సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది. మూడవ రోజు వేద విద్వాంసులు శ్రీ వేదసింధు యజ్ఞ బ్రహ్మ గారి సమక్షంలో పూర్ణాహుతి, శాంతి ప్రకరణ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యజ్ఞాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదం జరుగుతుందని, వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ శుద్ధికి యజ్ఞాలు ఉపయోగపడతాయని తెలిపారు. వర్షేష్టి యజ్ఞం ద్వారా వర్షాలు కురిసేలా ప్రకృతి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇంట్లో యజ్ఞం నిర్వహించడం ద్వారా సానుకూల వాతావరణం ఏర్పడి దుష్ప్రభావాల నుంచి రక్షణ పొందవచ్చని వివరించారు.

వేదాల అధ్యయనం ద్వారా దేశభక్తి, దైవభక్తి, మంచి నడవడిక, పరస్పర గౌరవం, స్నేహభావం వంటి సద్గుణాలు పెంపొందుతాయని వక్తలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వేద సంస్కృతిని ఆచరిస్తూ సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్య ప్రతినిధి సభ మంత్రి, వేదాలంకార్ విద్వాంసులు, ఆర్య ప్రతినిధి సభ తెలంగాణ ఉపాధ్యక్షులు బాది మీ శివకుమార్ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ఆర్య సమాజాల అధ్యక్షులు మచ్చ సుధాకర్, అమిస్తాపూర్ రాములు, రిటైర్డ్ ఎంఈఓ జయశంకర్, వేద విద్వాంసులు నరేందర్ జీ, రఘుత్తమాచారి, నరసయ్య జీ, లక్ష్మణ్ జీ పాల్గొన్నారు.

అలాగే జడ్చర్ల ఆర్య సమాజం అధ్యక్షులు గుబ్బ నరసింహులు, మంత్రి బక్క రాజేశ్వర్, కోశాధికారి బొడ్ల విజయకుమార్, ఉపమంత్రి డి. కృష్ణయ్య, బీచ్‌ని లవకుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ విజయలక్ష్మి, గుబ్బ అశోక్ ఆర్య తదితరులు పాల్గొన్నారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి మహాయజ్ఞాన్ని విజయవంతంగా ముగించారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com