గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డు సభ్యులు
తలకొండపల్లి/నవోదయం, న్యూస్,16/09/26
తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామంలోని వాల్మీకి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద వినాయకుని నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన పూజా కార్యక్రమంలో గ్రామ 3వ వార్డు మెంబర్ శెట్టి రాజశేఖర్ గారు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ వాల్మీకి మరియు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..
Telangana
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డు సభ్యులు
Quick Summary:
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డు సభ్యులు